Showing posts with label సినిమా ఆసక్తి. Show all posts
Showing posts with label సినిమా ఆసక్తి. Show all posts

Tuesday, April 29, 2008

నవతరంగానికి నాలుగు నెలలు

అచిరకాలంలోనే మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ ఆరంభమైన నవతరంగం

విజయవంతంగా పాఠకాదరణలో నాలుగు నెలలు పూర్తి చేసుకుంది.సినిమా పట్ల ఆసక్తి,మంచి సినిమా అంటే నిబద్దత ఉన్న వారినందరినీ ఆహ్వానిస్తుంది.మరిన్ని వివరాల కోసం ఇక్కడ నొక్కండి.

http://navatarangam.com/?p=382