16) W
అమెరికన్ ప్రెసిడెంట్ George W. Bush జీవితం ఆధారంగా ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా. ఇందులో చూపించిన విషయాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ నిజమయితే మాత్రం ఈ సినిమా టైటిల్లోని క్యాప్షన్లో ఉన్నట్టు “Anyone Can Grow Up to Be President” అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. నాకు మరీ అంత నచ్చలేదు సినిమా. ప్రపంచ రాజకీయాలు ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు.
ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కొరకు రమణగారి సమీక్ష చదవండి.
17) Genova
జో మరియు అతని ఇద్దరి కూతుర్ల కథ ఇది. సినిమా మొదట్లో జో భార్య ఒక కారు యాక్సిడెంట్ లో మరణిస్తుంది. అప్పట్నుంచి ఆ ఊర్లో ఉండలేక ఇటలీలోని జెనోవా అనే పట్టణానికి తరలివెళ్తారు ముగ్గురూ. జో పెద్ద కూతురు కెల్లీ టీనేజ్ లో వుంటుంది. సాధారణంగా టీనేజర్స్ లో వుండే లెక్కలేనితనం ఆమెలోనూ వుంటుంది...
రచన :వెంకట్ శిద్ధారెడ్డి
మిగిలినభాగం ఇక్కడ చదవండి:
http://navatarangam.com/2008/10/london-film-festival-report-4/
Tuesday, October 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment