Friday, November 14, 2008

’స్లమ్ డాగ్ మిలియనీర్’


మరో ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తే జమాల్ మాలిక్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అతను ఇంత దూరం ఎలా రాగలిగాడు?

* 1) అతను మోసగాడు
* 2) అతను అదృష్టవంతుడు
* 3) అతను మేధావి
* 4) అది అతని తలరాత

’స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే త్వరలో విడుదలవబోయే ఒక సినిమా పై ప్రశ్న తో మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

పరిచయం:గతంలో Trainspotting, Sunshine చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన Danny Boyle అనే బ్రిటిష్ దర్శకుడు పూర్తిగా ఇండియాలో నిర్మించిన ఒక ఆంగ్ల చిత్రం ’స్లమ్ డాగ్ మిలియనీర్’. వికాస్ స్వరూప్ రచించిన ‘Q and A’ అనే నవల అధారంగా Simon Beaufoy ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. త్వరలో (జనవరి, 2009) విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రేక్షకులూ మరియు విమర్శకుల మన్ననలు పొందడమే కాకుండా టొరాంటో చలనచిత్రోత్సవంలో ’పీపుల్స్ ఛాయిస్’ అవార్డు కూడా గెలుచుకుంది.

కథ: ఇది జమాల్ మాలిక్ అనే ఒక యువకుని కథ. ముంబాయిలోని ధారవి మురికివాడలో జన్మించి జీవితం ఆడించిన ఆటలో ఆచోటా ఈ చోటా తిరుగుతూ చివరికి ‘Who Wants to be a Millionaire?’ (కౌన్ బనేగా కరోడ్ పతి) అనే టెలివిజన్ షోలో పాల్గొని రెండుకోట్ల రూపాయలు గెలుచుకునే వరకూ
మిగిలినభాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/slumdog-millionaire-review/

2 comments:

netizen నెటిజన్ said...

హేవిటి, ఈ మధ్య సినిమాల మీద పడ్డారు? స్క్రిప్ట్ రైటర్‌గా కనబడదామనే?

Rajendra Devarapalli said...

:) ప్రారంభం నుండి నవతరంగం లో ఉన్ననండి,అక్కడొచ్చిన వ్యాసాలకు ఇక్కడ చిన్న ప్రచారం.స్క్రిప్ట్ రైటర్లు హఁ పరుచూరి బెదర్స్ మనదాకా రానిస్తారా? :)