Thursday, November 20, 2008

కొత్తపాళీ సైకిలు దొంగలు


ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు.

ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
రచన:కొత్తపాళీ
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/the-bicycle-thief-italian-1948/

2 comments:

మాలతి said...

నాకు చాలా ఎక్కువగా నచ్చిన బహు కొద్ది ఫారిన్ సినిమాలలో ఇదొకటి. మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

Anil Dasari said...

ఇంతకీ దొరికారా లేరా .. కొత్తపాళీ సైకిలు దొంగలు?