
అతడు కళ్ళూ, మనసూ చెదిరే అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూ కాదు. ఆరుపెట్టెల దేహముదురూ కాదు! ఆమె తళుకుబెళుకుల మెరుపు తీగా కాదు. అందం కుప్ప బోసిన సౌందర్య రాశీ కాదు. అతడు మృదుస్వభావి, సంగీత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు! ఆమె పల్లెటూరి ముగ్ధ! అయినా సిగ్గుపడి తలుపు చాటుకి తప్పుకునే సిగ్గరి కాదు. అతడు మన పక్కింటబ్బాయి! ఆమె మన ఎదురింటమ్మాయి.
వారిద్దరి నిర్మలమైన ప్రేమ కథే “చిత్ చోర్ ”
రచన:సుజాత (మనసులో మాట)
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/chit-chor/
2 comments:
ardham kaakunnaa naakee chitramlo paatalamte mahaa istamamdi
దుర్గేశ్వర గారు,మీరు ఆన్ లైన్ లో ఉంటే/ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు చిత్ చోర్,ఇంకా మీక్కావాల్సిన పాటలన్నీ వినొచ్చు
http://www.hummaa.com/music/album/6784/Chitchor
Post a Comment